Arogya Maha Yajnam

0 Comment
713 Views

Objectives of Arogya Maha Yajna:

•       To make everyone Healthy, Happy and Harmonious
•       To bring Health awareness and right education for all to inspire them towards Healthy life style
•       To Empower Mothers / Women / Girls with right knowledge and Healthy practices to make next generation fit

Date: 16th Dec 2018 9am to 4pm (Other Programs: Dates: 17th Dec: Yoga therapy for disabled children, 18th Dec: Gita Jayanthi and Mother Smt. Alluri Varalakshmi Amma 2nd Vardhanthi. Ekadasi meditation, Homam and Gita Pravachanam)

Venue: Manavata Ashram, Lolla, Rayavaram Mandal, East Godavari dt, AP, India, 533 346

Programs: Yoga, Yoga therapy, Homa, Dhyana, Gopuja, Free medical camps, Organic lunch, Workshops on Natural farming, Medicnal plants, Yoga, Healthy food, Holistic Health, Ayurveda, Naturoipathy, Homeopathy.

Dear Brothers and Sisters, pleased to invite you for Gita Jayanthi and Arogya Maha Yajnam on the occasion of Amma’s annual ceremony from 16th to 18th Dec (Gita Jayanthi). 16th Dec 9am to 4pm: Arogya Maha Yajnam main event at Manavata Ashram, Lolla, Rayavaram Mandal. prize distribution for district level winners at 11:30am.. Yogathon and other events.. 17th and 18th special Yoga therapy sessions and trainings..

ఎందరో మహానుభావులు! అందరికి వందనములు! ఆరోగ్య మహా యజ్ఞానికి సాదర ఆహ్వానం! (డిసెంబర్ 16వ తేదిన మానవతా ఆశ్రమం, లొల్ల, రాయవరం మండలం)

మిత్రులారా! రండి! ఆరోగ్య సమాజం కోసం చేతులు కలపండి! నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలను, కాన్సర్ వంటి మహమ్మారి వ్యాదులను తరిమికొడదాం! రండి! ఈ ఆరోగ్య మహాయజ్ఞంలో పాల్గొని ప్రణాళికా బద్దంగా పనిచేద్దాం!
ప్రతి వ్యక్తి తన కుటుంబంతో పాటు ఆరోగ్యంగా,ఆనందంగా, నిస్వార్దంగా జీవించ గలిగితే సమాజం ఆరోగ్యమౌతుంది! దీనికి కావాల్సిన ముఖ్య జ్ఞానాన్ని అనుభావజ్నులనుంచి పంచుకొనేందుకు ఈ ఆరోగ్య మహాయజ్ఞంలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద గలరు!
నేడు గాలి, నీరు, ఆహారం కూడా విషపూరితం చేసుకుంటున్నాడు మనిషి. మన తక్షణ కర్తవ్యం స్వచ్చమైన గాలి,నీరు, వాతావరణం ఏర్పరచుకొని, విషరహిత ఆహారాన్ని పండించుకోవడం. యోగ, ఆరోగ్య, విద్య, వైద్య, ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఈ కార్యక్రంలో ప్రసంగిస్తారు. ఔషద మొక్కలు, వితనాలు, పుస్తకాలూ ఈ కార్యక్రమంలో ప్రదర్శించ బడును.   

అందుకే మనమంతా కలిసి పనిచెయ్యాలి. ఆరోగ్యాన్ని, ప్రకృతిని రక్షణ చేస్తే సర్వజీవులకు రక్షణ కలుగుతుంది, భావితరాలకు సురక్షిత భూమి మిగుల్తుంది.. ఇదే మన ధర్మం! ఇదే నిజమైన సేవ! అర్బాటాలతో, ప్రకృతికి విరుద్ధంగా, స్వార్ధంగా జీవించడం వల్లే ఈ సమస్యలన్నీ!
అందుకే నిస్వార్ధంగా మానవతా దృక్పదం కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి కట్టుగా పనిచేస్తే విజయం తద్యం! ధర్మో రక్షతి రక్షతః

ఆరోగ్య మహా యజ్ఞం!
గీతా జయంతి మరియు ఆదర్శ మాతృ మూర్తి కీ.శే. శ్రీమతి అల్లూరి వరలక్ష్మి అమ్మ ద్వితీయ వర్ధంతి సందర్బంగా, డిసెంబర్ 16 న ఆరోగ్య మహాయజ్ఞం కార్యక్రమానికి తామెల్లరు విచ్చేయ ప్రార్ధన! మానవతా ఆశ్రమం, లొల్ల, రాయవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా!
కార్యక్రమాల వివరాలు:
ఉ. 5 గం. యోగ & ధ్యానం, గోపూజ
ఉ. 7 గం. విష్ణు సహస్రనామం, అల్పాహారం
ఉ. 8 గం. హోమం, హోమియోపతి, యోగ చికిత్సలు ప్రారంభం
ఉ. 9 గం. ప్రార్ధన, జ్యోతి ప్రజ్వలన, ఆరోగ్య శిక్షణ ప్రారంబం
ఉ. 10 గం. ప్రకృతి వ్యవసాయం, ఔషద మొక్కల పై శిక్షణ
ఉ. 11 గం. యోగ, ఆయుర్వేదం, హోమియోపతి, ప్రకృతి చికిత్సలపై అవగాహన! 3H కుటుంబ ఆరోగ్యం!
ఉ. 12 గం. బహుమతి ప్రధానం! అవార్డులు!
మ. 1 గం. అమృత భోజన ప్రసాదం 
మ. 2 గం. గీత ప్రవచనం! యోగ థెరపి శిక్షణ!
మ. 3 గం. సంపూర్ణ ఆరోగ్యానికి కుటుంబ సంస్కార యోగ, పాటశాల సంస్కార విద్య
సా. 4 గం. వందన సమర్పణ


Ekadashi Spiritual Journey

Ekadashi day meditation and darshan at Arunachaleswara temple and Sri...

Health camp in Gummadam village

The Manavata Health camp in Gummadam village was a grand...