Manavata Health Camp at Rayavaram
మానవతా డే సందర్బంగా “విశ్వ మానవతా సంస్థ” ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 8 గం|| లకు తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో మానవతా సంచార వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. డా. సుప్రియ గారు & టీం, || గౌరవనీయులు డా. ఆంజినేయులుగారు, ముఖ్య అతిధులు డా. జి.ఎస్.న్. రెడ్డి గారు మరియు వాలంటీర్ మంతెన, RR. వర్మ, చెప్ప శ్రీనివాస్, ఫణికృష్ణ గారి టీం తద్ధితరులు పాల్గొనియున్నారు.