- This event has passed.
Dear Brothers and Sisters,
I am pleased to invite you for Arogya Maha Yajnam on the occasion of Kartheeka Vanasamaradhana celebrations
Date: 17th Nov 2019 5am to 5pm
Venue: Manavata University, Natavalli, Kothakota Mandal, Wanaparthy dt
Contact: 9966673111 / 293 or health@manavata.org
Highlights: (Kartheeka Vanasamaradhana, Meditation hall inauguration)
- Inspiration: Guest Speakers, Gita, Yoga, Health, Natural farming Workshops
- Treatment: Free Health Camps, treatment for all ailments (Naturopathy, Homeopathy, Ayurveda, Yoga & alternative therapies)
- Training: Holistic Therapy and treatment
- Practice: Kriayas, Surya Namaskaras, Yogasana, Pranayama and Dhyana Sadhana, Karma Yoga, Seva
- Worship Nature: Vanasamaradhana, Gopuja, Plantation
Objectives of Arogya Maha Yajna:
- 3H Mission: To make everyone Healthy, Happy and Harmonious
- Healthy Living: To bring Health awareness and right education for all to inspire them towards Healthy life style
- Healthy Mother: To Empower Mothers / Women / Girls with right knowledge and Healthy practices to make next generation fit
- Save Mother Earth & Save Farmers: To Empower Farmers with right Natural farming techniques and to save mother earth
Programs: Yoga, Yoga therapy, Homa, Dhyana, Gopuja, Free medical camps, Organic lunch, Workshops on Natural farming, Medicnal plants, Yoga, Healthy food, Holistic Health, Ayurveda, Naturoipathy, Homeopathy.
Presentation: Sri Srinivasa Alluri, Founder President, Manavata
Chief Guests and Guest Speakers:
Sri Niranjana Reddy garu
Dr. Ramachandra Rao garu
Mr. Venkata Reddy garu
Sri Subrahmanya Raju garu
ఎందరో మహానుభావులు! అందరికి వందనములు! ఆరోగ్య మహా యజ్ఞానికి సాదర ఆహ్వానం! (నవంబర్ 17వ తేదిన మానవతా ఆశ్రమం, నాటవల్లి, కొత్తకోట మండలం)
దీనిలో భాగంగా మానవతా 29వ వార్షికోత్సవం, ధ్యాన మందిరం ప్రారంబోత్సవం, కార్తీక వన సమారాధన విశ్వ మానవ కళ్యాణం కోసం జరుపుకుందాం!
మిత్రులారా! రండి! ఆరోగ్య సమాజం కోసం చేతులు కలపండి! నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలను, కాన్సర్ వంటి మహమ్మారి వ్యాదులను తరిమికొడదాం! రండి! ఈ ఆరోగ్య మహాయజ్ఞంలో పాల్గొని ప్రణాళికా బద్దంగా పనిచేద్దాం!
ప్రతి వ్యక్తి తన కుటుంబంతో పాటు ఆరోగ్యంగా,ఆనందంగా, నిస్వార్దంగా జీవించ గలిగితే సమాజం ఆరోగ్యమౌతుంది! దీనికి కావాల్సిన ముఖ్య జ్ఞానాన్ని అనుభావజ్నులనుంచి పంచుకొనేందుకు ఈ ఆరోగ్య మహాయజ్ఞంలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద గలరు!
నేడు గాలి, నీరు, ఆహారం కూడా విషపూరితం చేసుకుంటున్నాడు మనిషి. మన తక్షణ కర్తవ్యం స్వచ్చమైన గాలి,నీరు, వాతావరణం ఏర్పరచుకొని, విషరహిత ఆహారాన్ని పండించుకోవడం.
అందుకే మనమంతా కలిసి పనిచెయ్యాలి. ఆరోగ్యాన్ని, ప్రకృతిని రక్షణ చేస్తే సర్వజీవులకు రక్షణ కలుగుతుంది, భావితరాలకు సురక్షిత భూమి మిగుల్తుంది.. ఇదే మన ధర్మం! ఇదే నిజమైన సేవ! అర్బాటాలతో, ప్రకృతికి విరుద్ధంగా, స్వార్ధంగా జీవించడం వల్లే ఈ సమస్యలన్నీ!
అందుకే నిస్వార్ధంగా మానవతా దృక్పదం కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి కట్టుగా పనిచేస్తే విజయం తద్యం! ధర్మో రక్షతి రక్షతః
గమనిక: యోగ, ఆరోగ్య, విద్య, వైద్య, ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఈ కార్యక్రంలో ప్రసంగిస్తారు. ఔషద మొక్కలు, వితనాలు, పుస్తకాలూ ఈ కార్యక్రమంలో ప్రదర్శించ బడును. మీరు కూడా దీనికి సహకారాన్నందించి మరింత మందికి ఉపకరించగలరు.
కార్యక్రమాల వివరాలు:
ఉ. 5 గం. యోగ & ధ్యానం, గోపూజ
ఉ. 7 గం. విష్ణు సహస్రనామం, అల్పాహారం
ఉ. 8 గం. హోమం, హోమియోపతి, యోగ చికిత్సలు ప్రారంభం
ఉ. 9 గం. ప్రార్ధన, జ్యోతి ప్రజ్వలన, ఆరోగ్య శిక్షణ ప్రారంబం
ఉ. 10 గం. శ్రీ స్వామి అయ్యప పూజా , భజన.
మ. 12:30 గం. వన భోజన ప్రసాదం,ఆరోగ్యకరమైన ఆహరం మరియు సహజ వ్యవసాయం
మ. 2 గం. సంస్కార విద్య ఉపాధ్యాయుల సమావేశం,
ఉపాధ్యాయుల బహుమతుల ప్రధానోత్సవం!
మ. 3 గం. సంపూర్ణ ఆరోగ్యానికి కుటుంబ సంస్కార యోగ.
సా. 4 గం. వందన సమర్పణ
[rtec-registration-form]