Natural Farming Training Conference at Wanaparthy on 27th Feb 2019

Loading Events
  • This event has passed.

We are pleased to invite you for Natural Farming training on 27th Feb 2019 at Wanaparthy

This is a practical guidance workshop in the presence of Dr. Khadarwali, M. C. V. Prasad, Sri Srinivasa Alluri and other eminent personalities from different states will share their expertizes and experiences.

This will help farmers to practice natural farming and innovative techniques for betterment and practice of natural farming in their farms. This can help them to produce best yield with minimum investment and without any cost on pesticides and chemicals.

Here is a great opportunity to gain wonderful knowledge

Venue: Dacha Lakshmaiah Function Hall, Wanaparthy, Wanaparthy District. 

Time: 10am to 5pm on 27th Feb 2019

Honorable Chief Guest: Sri Niranjan Reddy (Minister of Agriculture, Telangana State)

Honorable Guest: Sri Sweta Mohanty ( Collector of Wanaparthy District)

Honorable Speakers:

  • Dr. Khadarwali
  • Sri MCV Prasad
  • Sri Alluri Srinivas
  • Dr. Premaiah
  • Dr.Prakash ji

ఉభయ తెలుగు రాష్ట్రాల రైతన్నల కోసం  తేది 27-02-2019న వనపర్తి జిల్లాలోని పాలటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్స్ నందు  ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ప్రకృతి వ్యవసాయశిక్షణా సదస్సు జరుగుచున్నవి. ఈ కార్యక్రమములో అనేక వ్యవసాయ నిపుణులు పాల్గొని జీవన వైవిధ్యం మరియు మానవత్వం కోసం వారి యొక్క  విలువైన విజ్ఞానాన్ని మనతో పాలు పంచుకుంటున్నారు

ముఖ్య అతిధి: శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మాత్యులు, తెలంగాణ రాష్ట్రం

ముఖ్య గౌరవ అతిధులు, వక్తలు:

  • శ్రీమతి శ్వేతా మొహంతి, కలెక్టర్, వనపర్తి జిల్లా
  • డాక్టర్‌ ఖాదర్ వలి (అటవీ కృషి నిపుణులు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు)
  • శ్రీ . M.C.V. ప్రసాద్ (ప్రకృతి వనం)
  • శ్రీ అల్లూరి శ్రీనివాస్ గారు (ఆరోగ్య వనం , మానవతా సంస్థ వ్యవస్థాపక అద్యక్షులు)

 

కార్యక్రమాలు:

  • మంత్రి వర్యులచే కార్యక్రమ ప్రారంభోత్సవం,
  • వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ.ఎస్. నిరంజన్ రెడ్డి గారికి సన్మానం
  • ఉత్పత్తుల ప్రదర్శనలు,
  • ప్రకృతి సేద్యం, చిరు ధాన్యాల సాగు పై రైతు శిక్షణ, యాజమాన్య, వ్యవసాయ నాయకత్వ శిక్షణ
  • ఆరోగ్యం, ఆహారం, ప్రకృతి, వ్యవసాయం పై అవగాహన

వేదిక: దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ , వనపర్తి

తేది: ఫిబ్రవరి 27 వ తేది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

 

Details

Date:
February 27, 2019
Time:
3:30 pm - 5:00 pm
Event Category:
Website:
https://manavata.org