On the occasion of Akshaya Tritiya and shankaracharya Jayanti,Homeopathic,yoga therapy were organized at Manavata Ashram
పాత్రికేయ మిత్రులకు నమస్కారములు,
” అక్షయతృతీయ మరియు శంకరాచార్య జయంతి సందర్భముగా మానవతా ఆశ్రమం లో లొల్ల గ్రామం, రాయవరం మండలం లో మానవతా ఆరోగ్య వైద్యం, యోగ థెరఫీ, హోమియోపతి చికిత్సలు, శిబిరం నిర్వహించారు
” మానవతా సంస్థ ప్రతినిధులు శ్రీనివాస చౌదరి గారు విశ్వ మానవతా సంస్థ ఆధ్వర్యంలో అక్షయతృతీయ భాగంగా ఈరోజు ఉదయం 6 గ o లకు యోగ సాధన,మ్అo దరికి ఆరోగ్యము ఇవ్వాలని , భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని, ఆరోగ్య జీవన విధానం ద్వారా, నిత్యా యోగ సాధన ద్వారా అందరూ ఆరోగ్యం పొందగలరని శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు..దీనిలో ముఖ్య అతిధిలు శ్రీ GSN రెడ్డి గారు, శ్రీ పప్పు శ్రీనివాస్ గారు రాయవరం ప్రధానోపాద్యాలు పాల్గొన్నారు
ప్రతి విద్యార్థికి మంచి ఆరోగ్యము పరిపూర్ణ విద్య ఉన్నత వ్యకిత్వం అందిచాలని లక్ష్యంతో విశ్వమానవతా సంస్థ వివిధ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలకు సంస్కార విద్య కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, నేటి సమాజానికి అత్యవసరం మని నేటి సమాజంలో పరిస్థిలు చూస్తుంటే విద్యాదులు బయంకరంగా తయారవుతున్నారని పప్పు శ్రీనివాస్ గారు ఆవేదన వ్యక్తం చేసారు ..పిల్లలందరికి మంచి ఆరోగ్యం, ఉత్తమ సంస్కారం ఇవ్వడం మనందరి భాద్యత. మానవతా సంస్కార విద్య లో భాగంగా విద్యార్ధులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేస్తేనే లక్ష్యం
Dr GSN రెడ్డి గారు మాట్లాడుతూ మానవతా అందించే హోమియో పతీ, స్వచ్చందసేవలు అభినందనీయమని యువత ఆదర్శముగా తీసుకోవాలాలి, హోమియోపతీ ద్వారా, మానవతా ఆరోగ్య కేంద్రాల ద్వారా ఎంతో మంది తీవ్రమైన అనారోగ్యాలు నుండి బయట పడ్డారు..ఈ సేవలు చేస్తున్న మానవతా శ్రీనివాస్ గారి కి, ప్రత్యేక బృందానికి అభినందనలు తెలియచేసారు.యోగ లోను, మానవతా సంస్కార విద్య లోను శిక్షణ పొందిన వారికీ, మానవతా గురుకులం లో శిక్షణ పొంది ఉత్తమ విద్యాధులుగా పేరు పొందిన శశిధర్, రుత్విక్ కి ప్రసంసపాత్రలు అందచేశారు. ఈ రోజు ఉచిత పాలిటెక్నిక్ కోర్స్ ప్రారంభించారు..
మరియు ఉచిత హోమోయోపతి ప్రముఖ వైద్యులు చేత ప్రచేక వైద్య శిభిరం, ఉచిత హోమోయో మందులు Dr . వీరాంజనేయులు గారు, Dr . సత్యనారాయణ గారు, సుబ్బా రాజు గారు, మానవతా వాలంటీర్స్ సుజాత గారు, వినీత గారు మొదలైన వారు పాల్గొన్నారు.అందరికి ఆరోగ్యకరమైన ఆర్గానిక్ భోజనమును విందు కలిపించారు. 100 మంది రోగుకులకు హోమోయో పతి మందులను ఉచితముగా మందులను ఇచ్చారు.
ఈ సాధన తరగతులకు నమోదుకు మరియు వివరములుకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9966673283 లేదా 111 గాని,
www.manavata.org వెబ్ సైట్ కు గాని సంప్రదించ గలరు.
ధన్యవాదములతో మీ మిత్రుడు
అల్లూరి శ్రీనివాస చౌదరి,
వ్యవస్థాపక అధ్యక్షులు
విశ్వ మానవత సంస్థ