Janardhan

0 Comment
825 Views

🙏🏻Srini అల్లూరి sir గారి ప్రోత్సాహము, ప్రతిరూపమే మాకు వచ్చిన ఈ YIC సర్టిఫికెట్. సూక్ష్మ వ్యాయామాలు. సూర్యనమస్కారాలు. ఆసన ప్రాణాయామలు. షట్ క్రియలు మెడిటేషన్. థియరీ సైతం చక్కగా నేర్పించారు. అలాగే ప్రసాద్ గారు తనదయిన ప్రత్యేక శైలిలో చెప్పిన ఆసనం టెక్నిక్స్ cyclic మెడిటేషన్ మా ప్రాక్టీస్ ki ప్రత్యేకతను చేకూర్చాయి. శివగారి స్ట్రెచెస్ బాగున్నాయి. తులసిగారి కోఆర్డినేషన్ నొప్పించక తానొవ్వక అన్నట్లు వ్యహరించే స్వభావం, అందర్నీ సమన్వయ పరిచే తీరు ఒక విశేషం. నాతో పాటు ఈ yic కోర్స్ చేసిన తోటి వారందరికి అభినందనలు. అందరి మానవతల కలబోతే ఈ విశ్వామానవత సంస్థ. మానవతకు నా శిరస్సువంచి పాదాభివందనం. 🙏