- This event has passed.
బాలికలకు ప్రత్యేక బల ఆరోగ్య శిక్షణ శిభిరం:
లండన్ నుండి వస్తున్న అంతర్జాతీయ ఫిట్‌నెస్ కోచ్, తమిళనాడు రాష్ట్ర బాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి స్వాతి గారిచే విద్యార్ధులకు సదవకాశం: 8 సం. నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు
స్థలం: మానవతా విశ్వ విద్యాలయం, నాటవల్లి, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా,
Date: 18th & 19th May 2024
ఈనెల 18 మరియు 19 తేదీలలో జరుగును
2 రోజుల ఫిట్‌నెస్ శిక్షణా శిబిరo అంశాలు:
1.ఫిట్‌నెస్ టెక్నిక్స్ (శక్తిని బలాన్ని పెంచుకునే సాధనలు)
2.యోగ అభ్యాసాలు & బ్యాలెన్సింగ్
3.ఆత్మవిశ్వాసం & ఏకాగ్రత
4. ఆరోగ్య కరమైన ఆహారం
రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించగలరు: 9966673-293/111
www.manavata.org
Special Strength Health Training Camp for Girls:
By Ms. Swathi, Badminton player from Tamil Nadu, an international fitness coach from London
Eligibility for Students: 8 yrs. For children under 15 years of age
Place: Manavata Vishwa Vidyalaya, Natavalli, Kothakota Mandal, Wanaparthi District,
Date: 18th & 19th May 2024
2 Days Fitness Training Camp Topics:
1.Fitness Techniques
2.Yoga practices & Balancing
3. Confidence & Concentration
4. Healthy diet
For registration:-www.manavata.org
Contact: 9966673-293/111