అన్ని గ్రామాలకు సరైన వైద్యాన్ని, ఆరోగ్య జీవన విధానాన్ని అందించి, హోమియోపతి మరియు యోగాలను అందుబాటులోనికి తీసుకోని వచ్చి, వైద్యంతో పాటు ప్రజలలో ఆరోగ్య చైతన్యం, అవగాహన కల్పించి అందరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిచడమే లక్ష్యంగా గత 30 ఏళ్ళుగా విశ్వ మానవతా సంస్థ కృషి చేస్తూ ఉంది.
కీళ్లనొప్పులు, మధుమేహం (షుగర్), బీపీ, అస్తమా,స్త్రీలవ్యాధులు,అన్నిరకాల వ్యాధులకు నిపుణులైనటువంటి హోమియోపతి వైద్యులచే చికిత్స చేయబడును.
• ఉచితముగా హోమియోపతి మందులు ఇవ్వబడును. యోగ థెరపీ కూడా నిపుణుల అద్వర్యంలో అందించ బడును.
ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ యోగ శిక్షణ ఆరోగ్య జీవనం పై అవగాయన భారత్ తో పాటు లండన్, అమెరికా వంటి వివిధ ప్రాంతాలలో శిక్షణ లు నిర్వహిస్తూ ఏంతో మందికి స్పూర్తిని ఆరోగ్యాన్ని అందిస్తున్న మానవతా వ్యవస్తాపకులు శ్రీ అల్లూరి శ్రీనివాస చౌదరి గారి చే అందించ బడును. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందించబడును.
🛣️ మానవతా ఆరోగ్య శిభిరం
శ్రీ కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వనపర్తి.
🗓️ తేదీ 10/05/2022, మంగళవారం
🕰️ సమయం : 6:am to 11:00 am
ఈ సదవకశాన్ని అందరు సద్వినియోగం చేసుకోగలరు. పలువురికి ఈ సమాచారాన్ని తెలియ పరిచి సహకరించ గలరు.
వివరాలకు ☎️ 9966673111 లేదా 🌐 www.manavata.org సంప్రదించ గలరు.