Medical Camp at Miraspalle
“ఫిబ్రవరి 8, సోమవారం” కొత్తకోట మండలం మిరాసపల్లి గ్రామం లో మానవతా సంచార వైద్య సేవలు. విశ్వమానవతా అధ్యక్షులు శ్రీ అల్లూరి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ప్రతి రోజు కొత్తకోట మండల పరిసర ప్రాంతాలలో గ్రామగ్రామానికి ఉచిత సంచార వైద్యసేవలు జరుగుచున్నవి.